సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును ఎవరూ విస్మరించలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి సంక్షేమాన్ని ప్రజలకు అందజేసింది లేదన్నారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ…. నిరుపేద కుటుంబానికి చెందిన తనపై గురుతర బాధ్యతను మోసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. పార్టీ కార్యకర్తలకు సదా అందుబాటులో ఉంటూ వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సమావేశంలో మాజీ మంత్రిహెచ్‌బీ నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకరరెడ్డి, కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నళిని, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డైరెక్టర్ వైసీ గోవర్ధనరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రవిశేఖర్‌రెడ్డి, రంగేగౌడ్, వాగేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, జిల్లా కార్పొరేషన్ జిల్లా కార్యదర్శులు కల్లుమర్రి శ్రీరాములు, బీఎల్ రామకృష్ణ, షాలిని, నాగరాజగౌడ్, ఎంపీపీలు కవిత, రేణుకమ్మ, జెడ్పీటీసీ భూతరాజు, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు డీఎల్ యంజారేగౌడ్, స్టూడియో శ్రీనివాస్, పట్టణ కన్వీనర్ పుట్టకామప్ప, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు హనుమంతరెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post