హిందూపురం : బీజేపీ తెలుగు దేశం,జనసేన ఉమ్మడిఅభ్యర్థులు మరియు ఎన్నికల విభాగం సభ్యులతో శనివారం విజయవాడలోనిర్వహించిన ఎన్నికల వ్యూహం అభ్యర్థుల వర్క్ షాప్ లో హిందూపురంనుంచి నాయకులు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గంపొలిటికల్ కోఆర్జినేటర్ గా పావులూరి శ్రీనివాస రావు, అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ గా డాక్టర్ సురేంద్ర, అసెంబ్లీ మీడియా కో ఆర్డినేటర్ గా డీఈరమేష్ కుమార్, సోషియల్ మీడియా కో ఆర్టినేటర్ గా రామాంజనేయులురాష్ట్ర పార్టీ వారు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు.
source: anantha bhoomi
Discussion about this post