పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి పథకం అందాలని జగనన్న వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారు.పచ్చపార్టీ నాయకులు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలని దోచుకున్నారు.జగనన్న వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేస్తూ నిత్యం ప్రజా సేవ చేశారు.కోవిడ్ సమయంలో వాలంటీర్లు గొప్పగా పని చేశారు. ఎవరు చేయని విధంగా ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుదని ప్రజలకు నిత్యవసరాలు మందులు పంపిణీ చేశారు కొవిడ్ తో మరణించిన వ్యక్తుల దహనసంస్కారాలు చేశారు.
14 సంవత్సరాలు అధికారంలో నుండి వినూత్నంగా ఆలోచించ లేదు నీకు రాని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి జగనన్నకు వచ్చింది.చంద్రబాబుది దోపిడి పాలన. జగనన్నది ప్రజల పాలన.వాలంటీర్ల పొట్ట కొట్టాలని వక్రబుద్దితో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు.పేద ప్రజలకు ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వకుండా చేశారు అదేదో గొప్ప పని అనుకుంటున్నారు కానీ చెంద్రబాబుకు చేదు అనుభవం మిగులుతుంది.నాలుగున్నర సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా పచ్చ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని mla శ్రీధర్ వ్యాఖ్యనం చేశారు.

Discussion about this post