రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు సోమవారం రాప్తాడు మండలం కేంద్రంలో మైనార్టీ కాలనీ భారీ పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..

Discussion about this post