ధర్మవరం రూరల్ మండలం నేలకోటతండాకి చెందిన దేవలనాయక్ నిన్నటి రోజున బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలతో అనంతపురం లోని ఆనంద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా నేడు హాస్పిటల్ కి వెళ్లి దేవలనాయక్ ని పరామర్శించి వైద్యఖర్చులకు 20 వేళ రూపాయలు అందించి వారి కుటుంబ సబ్యులకు మనోధైర్యం నింపిన గౌ”గోనుగుంట్లసూర్యనారాయణ గారు.
Discussion about this post