బిజెపి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గ టికెట్ బిజెపి కి కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ సోదరులు బిజెపి కి ఓటు వేయడానికి వెనకడు వేస్తున్న తరుణంలో టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారు వారితో సమావేశం ఏర్పాటు చేసి మైనారిటీలకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని ఎటువంటి సమస్య వచ్చిన నేను తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క మైనారిటీ సోదరులు కూటమికి సహకరించి బిజెపి సత్య కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు
Discussion about this post