కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర
బైపాస్‌లో బస చేసిన ప్రాంతం నుంచి మొదలుకానున్న సీఎం జగన్ బస్సు యాత్ర
రతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు, ఆకుతోటపల్లి, కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగింపు
మధ్యలో తుగ్గలిలో సీఎం జగన్ పబ్లిక్ ఇంటెరాక్షన్
రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో బస

source : sakshi.com










Discussion about this post