మార్చి 3వ తేదీ హిందూపురం ఎస్ డి జి ఎస్ కళాశాలలో కాకినాడ శ్రీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ స్వామి పరిపూర్ణానంద గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా 2/03/2024 ఉదయం 11:00 గం SDGS కళాశాల ఆవరణలో ఉన్న వాసవి స్కూల్ వద్ద పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి పరిపూర్ణానంద గారు పాల్గొని జాబ్ మేళా నియమ నిబంధనలు, కార్యక్రమ సరళి మొదలైన సూచనలు చేస్తారు.
Discussion about this post