సత్యసాయి జిల్లా: జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవమాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ప్రజా గళం కార్యక్రమంలో భాగంగా రాప్తాడు బహిరంగసభ లో ప్రసంగిస్తున్న బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బి కే పార్థసారధి గారు.
Discussion about this post