యువనేత నారా లోకేష్ గారి శంఖారావం సభా స్థలాన్ని పరిశీలించిన సవితమ్మ గారు ..
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలో ఈ నెల7 వ తేదీ గురువారం సాయంత్రం 3 గంటలకు జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి శంఖారావసభ స్థలాన్ని పరిశీలిస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు….
Discussion about this post