రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వైకాపా నాయకులు ఆవుల మాధవ రెడ్డి, ఎస్.శివారెడ్డి, సి.భూసిరెడ్డి, ఏ.శ్రీరామ్ రెడ్డి, ఏ.పోతిరెడ్డి, జి. వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఈ రోజు పరిటాల సునీత ఆధ్వర్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ చేరారు. 40 ఏళ్లపాటు కాంగ్రెస్, వైకాపా పార్టీల్లో ఉన్న వారు జగన్ రెడ్డి అసమర్థత, స్థానిక వైకాపా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో విసిగిపోయి టీడీపీలో చేరినట్లు తెలిపారు. రాప్తాడులో ఈసారి వైసీపీ పని అయిపోయిందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
Discussion about this post