నారా లోకేష్ గారి టీం మడకశిరలో శంఖరావం సభ స్థల పరిశీలన పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ఈరన్న సునీల్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మడకశిర నియోజకవర్గం లో జరుగు శంఖరావం సభ స్థల పరిశీలన చేసిన నారా లోకేష్ గారి టీం వెంకట్, యూసఫ్, తెలుగుదేశం జనసేన అభ్యర్థి డాక్టర్ ఈరన్న సునీల్ కుమార్ గారు, మరియు మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు……

Discussion about this post