ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు& వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె.వి ఉషశ్రీ చరణ్ నేడు శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల పర్యటన భాగంగా పరిగి మండలం ఉన్న శ్రీరంగరాజు పల్లి. శాసనకోట. ఊటకూరు. ఎర్రగుంట. నరసాపురం. పైడేటి. మిట్టపల్లి. వనంపల్లి. ధనాపురం. సిగుపల్లి. గ్రామ పంచాయతీల వారు
జగనన్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షలై తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దాదాపు 600వందల మంది మన మంత్రివర్యులు సమక్షంలో. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి. చేరడం జరిగింది. వీరందరూ జై జగనన్న జై ఉషమ్మ అంటూ కేరింతలు కొట్టు పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని మంత్రివర్యుల వారికి తెలియజేయడం జరిగినది.
Discussion about this post