ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకుఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలోటెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1,092,టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి.జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్లమధ్య ఉండాలి. గ్రేడ్-.1కు రూ.29,200-రూ.92,300,గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్‌లభించనుంది. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discussion about this post