శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రంలోని అంజనప్ప రామక్క భార్య భర్తలు ఇద్దరూ గుడిసెలో నివసించేవారు. నిన్నటి రాత్రి అనుకోని విధంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్నిప్రమాదం జరగగా పూర్తి గా గుడిసె కాలిపోయినది కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న ,నగదు ,బంగారం, మరియు ఇంట్లో ఉన్న టీవీ, సైకిల్ బీరువాలోని , వస్తువులు బట్టలు సామాగ్రి అంతా కాలిపోగా ఈరోజు అక్కడికి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆర్థిక సహాయం అందని చేసిన అధైర్య పడకండి అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీకు పక్కా ఇల్లు నిర్మిస్తామని భరోసా కల్పించిన పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు
Discussion about this post