ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కందల్లపల్లికి చెందిన వైసీపీ నేత జయవెంకటేశ్వరరెడ్డి వేధింపులు తాళలేక బ్రహ్మతేజ్ కుమార్ ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఫ్యాక్షన్ సర్కారుకి రోజులు దగ్గరపడ్డాయని, బ్రహ్మతేజ్ కుమార్ దంపతులని వేధించి ఆత్మాహత్యాయత్నానికి పురికొల్పిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హెచ్చరించారు. బాధిత యువకుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
Discussion about this post