ఏపీ : కృష్ణా జిల్లా కలెక్టర్ గా డి.కె. బాలజీ, అనంతపురం కలెక్టర్ గా వినోద్‍కుమార్, తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్‍కుమార్ – గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ త్రిపాఠి – ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్ – పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ – చిత్తూరు ఎస్పీగా మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ -నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ – ఈ రాత్రి 8లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు.
Discussion about this post