నేడు 26-03-2024 ధర్మవరం నియోజకవర్గం గొల్లపల్లి మరియు బడన్నపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కేతిరెడ్డి గారు అయిదు సంవత్సరాలలో జగన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి ,,ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు
Discussion about this post