గౌరీబిద్నూర్ తాలూకా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ అశ్వత్త నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ గారు.
పార్లమెంట్ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ D. N ఇంద్రజ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు .
Discussion about this post