పుట్టపర్తి నియోజకవర్గం అమడుగూరు మండలం చినగాని పల్లి పంచాయతీ పరిధిలోని నర్సన్న గారి పల్లి చినగాని పల్లి ఆకుల వారిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు గ్రామంలో ప్రతి గడప తిరుగుతూ అభివృద్ది సంక్షేమాన్ని వివరిస్తూ మరోసారి ఫ్యాను గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద వర్గాలకు అభివృద్ది సంక్షేమాన్ని చేరువ చేసిన జగన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి.జగనన్న ముఖ్యమంత్రి గా ఉంటేనే పేద ప్రజలు బాగుపడతారు.అబద్ధాలు చెప్పి మోసం చేసే పచ్చ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసోవద్దు.ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు ఓటు వేసి వేయించి మి బిడ్డ శ్రీధర్ రెడ్డి ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు…ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Discussion about this post