BSP రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈరోజు పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం శాసనకోట లో పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జీగా BSP సీనియర్ నాయకుడు ఆదినారాయణ గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమం లో సత్యసాయి జిల్లా అధ్యక్షులు సుబ్బారాయుడు, సత్యసాయి జిల్లా ఇంచార్జ్ హనుమంతు, మరియు వెంకటరాముడు, లక్షినారాయణ, నాగభూషణ, నరసప్ప నియోజకవర్గం అధ్యక్షులు, రాము, లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారుజై భీమ్ జై భారత్.
Discussion about this post