ధర్మవరం మండలం మల్లాకాల్వ గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయ అభివృద్ధి పనులకు రూ. 3 లక్షలు.

ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన వడిత్యా శీనా నాయక్ విద్యుత్ షాక్ తో మరణించిన విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులకు రూ.20 వేలు

ధర్మవరం పట్టణం 28 వ వార్డులోని మసీదు ఆవరణలో రూము నిర్మాణం కోసం రూ.20 వేలు

Discussion about this post