10వ తరగతి పూర్తి చేసుకొని చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విరాళాలు అంటూ వసూలు (పాఠశాల అభివృద్దికి స్వచ్ఛందంగా…. తల్లిదండ్రులు ఇస్తున్నారు, అని స్కూల్ అధికారులు చెప్తున్నారు) తల్లిదండ్రులు లేవు అంటున్న బలవంతపు వసూలు ప్రశ్నిస్తే మీకు ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అంటున్నారు అని తల్లిదండ్రులు వాపోతున్నారు.
Discussion about this post