(IPS) ఇండియన్ పొలిటికల్ ఎగ్జిట్ పోల్ సర్వే-2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాలలో పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువకులు కావలెను వారికి నెలకు 15వేల రూపాయలు జీతం. టి ఏ, డి ఏ, మరియు బెడ్స్, సౌకర్యము కల్పించబడును .
ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నెంబర్ తో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
9390531054
7989669770
Discussion about this post