ధర్మవరం టౌన్,ధర్మవరం రూరల్,బత్తలపల్లి మండలాలకు సంబంధించిన జనసేన బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది.అదేవిధంగా “నా సేన కోసం నా వంతు” లో భాగంగా ప్రజలకు అండగా ఉండే జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ గారు
1 లక్ష రూపాయలను మరియు జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు 2 లక్షల 6 వేల రూపాయలను మొత్తం 3 లక్షల 6 వేల రూపాయలను జనసేన పార్టీకి విరాళం అందించడం జరిగింది.
విరాళం అందజేసిన జనసేన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా శ్రీ మధుసూదన రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు.
Discussion about this post