ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్ గారు ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గంలో హిందూపురం రూరల్ మండలం తూముకుంట పంచాయతీ గోళాపురం గ్రామంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కే.వీ చలపతి గారి ఆధ్వర్యంలో ఓ బి సి సామాజిక సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌసల్య యోజన పథకం కింద 18 చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జల్ జీవన మిషన్ కళ్యాణ యోజన సౌర విద్యుత్ అనేక పథకాలు వాటి సంక్షేమాల గురించి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కేవీ చలపతి గారు వివరించడం జరిగింది కార్యక్రమంలో నాగరాజు గారు జగదీష్ గారు చంద్రప్ప గారు కిష్టప్ప గారు సోమశేఖర్ గారు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Discussion about this post