ధర్మవరం పట్టణంలో నిర్మించిన టిడ్కొ అపార్ట్మెంట్ ఇళ్ల రిజిస్ట్రేషన్ పాత్రలు ఎట్టకేలకు లబ్ధిదారులకు MLA కేతిరెడ్డి గారి చేతుల మీదగా అందినాయి…
ఈ నెల 7 న అపార్ట్మెంట్ల పరిధి లో లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సభ లో MLA గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు YSRCP ప్రభుత్వం ఎల్లప్పుడూ మంచి చేస్తుందని…ఎన్నడూ లేనివిధంగా CM గారు 98% హామీలను అమలు చేసి చరిత్ర లో ఓక ముద్ర వేసుకున్నారని MLA తెలిపారు…మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వారు కోరారు..
Discussion about this post