ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ధర్మవరం పరిస్థితుల గురించి అన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు ఎవరు అపోహలు పడకండి,అధైర్యం పడకండి.సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి ఎవరు ఎన్ని చెప్పినా ధర్మవరంలో పోటీ చేసేది జనసేన పార్టీనే…గెలవబోయేది నేనే …ధర్మవరం MLA గా అసెంబ్లీ లోకి వెళ్ళేది నేనే అని జనసేన ఇంచార్జ్ చిలకం మధుసూదన్ గారు ఓ ప్రకటన లో తెలిపారు
Discussion about this post