ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలు కొందరి స్వార్థ రాజకీయాలకు బలవుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరిక మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ధర్మవరంలో ఐదేళ్లుగా జరుగుతున్న అరాచకాలను జనసేన పార్టీ తరఫున తాను పోరాడి ప్రశ్నించానన్నారు ఒత్తిలో భాగంగా ధర్మవరం టికెట్ ను భజాప అభ్యర్థి సత్యకుమార్ కేటాయించారన్నారు రాజకీయంగా సత్యకుమార్ స్థాయి పెద్దదని యూపీ ఇన్చార్జిగా ఉన్నారన్నారు ఎవరి ప్రేరేపనతో హత్య కుమార్ ధర్మవరంలో పోటీ చేసేందుకు వస్తున్నారని అనుమానాలు తనకున్నయన్నారు. ధర్మవరంలో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. సత్య కుమార్ త్వరలో కలిసి ధర్మవరం పరిస్థితిని వివరిస్తానని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు సేవ్ ధర్మవరం కార్యక్రమంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని టికెట్ ప్రజాపాకు వెళ్లినందున వాటిని తీర్చే అవకాశం లేదన్నారు తనను ప్రజలు క్షమించాలని కోరారు
Discussion about this post