ధర్మవరం పట్టణం మహాత్మ గాంధీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి 50 వేలు వితరణ చేసిన ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి సుప్రియ గారు..
ధర్మవరం నియోజకవర్గంలో దేవాలయ నిర్మాణాలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సుప్రియ గారు తెలిపారు.
Discussion about this post