తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో గుడుపల్లె మండల వైస్ ఎంపీపీ భర్త హేమేంద్రరావు, మండల వైకాపా మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుబ్రమణి బుధవారం తెదేపా చేరారు. విజయవాడలోని తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ చేరిన వారిలో గుడుపల్లె వైస్ ఎంపీపీ భర్త హేమేంద్రరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
source : eenadu.net
Discussion about this post