రాప్తాడు నియోజకవర్గం
చెన్నేకొత్తపల్లి మండలంలోని గొల్లవాండ్లపల్లి నుండి నామాల గ్రామం వరకు , వెంకటంపల్లి నుండి ఒంటికొండ గ్రామం వరకు తారురోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు శనివారం భూమి పూజ చేశారు. అలాగే బసంపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు పాల్గొన్నారు..
Discussion about this post