ప్రజల సంక్షేమం,ఎపి అభివృధ్ధీ కోసం పాటు పడుతున్న వ్యక్తి పవన్, నిస్వార్థమైన నాయకుడు చంద్రబాబు ,తెదేపా జనసేన బిజేపి ఉమ్మడి పార్టీల అభ్యర్థినీ సవిత,శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జనసైనికులతో సమావేశం అయ్యిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు ,పెనుకొండ నియొజకవర్గ పరిశీలకులు నరసింహరావు గారు .,ఈ సందర్భంగ సవితమ్మ మాట్లాడుతు తన తండ్రీ శవంతో రాజకీయం మొదలెట్టి బాబాయ్ హత్య,కోడి కత్తి,తల్లీ చెల్లి ఇలా ఎన్నో డ్రామాలు ఆడి ఓక్క ఛాన్స్ అంటు అధికారంలోకీ వచ్చి ప్రజల జీవీతాలతో ఆడుకుంటు,ఎపిని సర్వనాశనం చేసిన ఘనత జగన్ ది అని,ప్రజల పక్షాన అహర్నిసలు కష్టపడూతు ఏపి అభివృధ్ధి,ప్రజల ఆనందం వారి సంతోషమే నా ధ్యేయం అంటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపాతో కలిసి నడవడం మనకు కొండంత అండ అని,ప్రతి జనసైనికుడు మన గెలుపే లక్ష్యంగ పనీ చేయాలనీ,సైకోని ఇంటికి పంపి సైకిల్ రాజ్యం వచ్చేలా అందరూ కృషీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
Discussion about this post