పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం చౌటకుంటపల్లె కు చెందిన తెదెపా నాయకులు ప్రియతమ MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి అద్వర్యంలో YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.పార్టీలో చేరిన వారిలో బి.శాంతమ్మ,వినోద్,వెంకట్రాముడు,నాగమ్మ,జనార్దన్,పార్వతి,బండివెంకట్రాముడు,చిన్న నాగమ్మ తదితరులు వున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,YSRCP నాయకులు పాల్గొన్నారు.
Discussion about this post