టీడీపి అభ్యర్థినీ మార్చాలనీ వేలాది సంఖ్యలో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లిన మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం దేశం పార్టీ నాయకులు కార్యక్తలు
మడకశిర టీడీపి అభ్యర్థిని మార్చకపోతే ఆత్మహత్య శరణం అంటూనే తెలుగు తమ్ముళ్లు ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త
మడకశిర టిడిపి అభ్యర్థిని మార్చాలంటూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వేలాది మంది మహిళలు వినూత్న నిరసనలు ఉరితాళ్ళతో ఆత్మహత్య శరణం అంటున్న మహిళలు
మడకశిర నియోజకవర్గం లో భగ్గుమంటున్న తెలుగు తమ్ముళ్లు
వైయస్సార్ పార్టీతో కుమ్మకైన టిడిపి అభ్యర్థి వద్దు తెలుగుదేశం పార్టీ ముద్దు అని నినాదాలతో హోరెత్తిన తెలుగు తమ్ముళ్లు మరియు మహిళలూ.
Discussion about this post