తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించిన కదిరి మాజీ శాసనసభ్యులు అత్తార్ చాంద్ భాషా గారు..రేపు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.టిడిపిలో ఆయనకు జరిగిన అవమానం. మైనార్టీలకు చంద్రబాబు చేసిన ద్రోహం, ఇంకా పలు విషయాలను ఆయన మీడియా ముందు వెల్లడించారు.

Discussion about this post