తాడపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గారు,జెసి ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ దివాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తన గెలుపునకు కృషి చేయాలి అని కోరినా అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ గారు.ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లూరు రామాంజనేయులు గారు, ఎల్లనూరు రామాంజనేయులు గారు మునీంద్ర గారు గణేష్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Discussion about this post