పుట్టపర్తి పట్టణంలోని ప్రశాంతి గ్రామ్ (19వ) వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి గారు.
వార్డులో ఇంటింటికి తిరుగుతూ పుట్టపర్తికి సత్యసాయి జిల్లా సాధించిన మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని అభివృద్ధి చేసిన మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి గారికి అండగా నిలవాలని, పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న జగన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి శ్రీధర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు
ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
Discussion about this post