గోరంట్ల (అనంతన్య్యూస్) గోరంట్ల మండలం వానవోలు గ్రామం జద్బీహెచ్ స్కూల్ నందు 11వ తేదీ సోమవారం నిర్వహించిన క్యాంపు లో అయోడిన్ లోపము . వలన పిల్లలకు కలిగే ఇతర ఆరోగ్య సమస్యల గురించి వివరిం చడం, 6 నుండి 12 సంవత్సరములు 45 మంది బాలికలు, 45 మంది బాలురు, మొత్తం 90 మందికి ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో 18 మంది పిల్లలకు సెల్ఫ్ టెస్టింగ్ శాంపిల్స్ మరియు తొమ్మిది మంది పిల్లలకు యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుప్రీత, సిహెచ్‌ఓ కవిత, అంజనమ్మ, కరిష్మా, వాణి, పంచాయితీ ఏఎన్‌ఎం, హెల్త్ అసి అసిస్టెంట్ వెంకటరమణ, ఆశావర్మర్లు, ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Discussion about this post