2019 లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరం వచ్చినప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ గారిపై అక్రమంగా పెట్టినటువంటి కేసులో ఈ రోజు ధర్మవరం కోర్టుకు హాజరయ్యారు.అనంతరం శ్రీ మధుసూదన రెడ్డి గారిని కోర్టు నిర్దోషని తీర్పు చెప్పడమైనది.
Discussion about this post