పుట్టపర్తి నియోజకవర్గ కొత్తచెరువు మండలం లోని 200 కుటుంబాల టిడిపి జనసేన విడి పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మ గారు సమక్షంలో వైఎస్ఆర్సిపిలో చేరిక.
గుండా వేణుగోపాల్, గుండా నరేష్, ఆకుల శ్రీనివాసులు, ఉగ్గడం పరమేష్, వేలూరి వేణుగోపాల్ , ఆకుల జయచంద్ర తిరుమల దేవరపల్లి సంజీవప్ప ,మనేరి గోపాల్, కనిసెట్టైపల్లి గోపాల్, ముత్తన మారెప్ప, ఆలుకుంట్ల పెద్దన్న మల్లి సూరి, పనసబొట్ల సూరి, s పెద్దన్న, లక్ష్మన్న గారి కిష్టమ్మ ,లక్ష్మన్నగారి శివ,పెద్ద చెన్నకేసులు, గోపాల్ రెడ్డి,దనేష్, శ్రీరాములు, శివారెడ్డి,జశ్వంత్,వినోద్,తుమ్మల నాగేంద్ర, పెయింటర్ వెంకటేష్, కడ్డీలు అంజి,తలమర్ల అంజి.
మైలేపల్లి d. చిరంజీవి, శ్రీనివాసులు, అంజి, నాగరాజు,వాసు,గోపాల్, సంజీవ్, తిరుపాలు, కృష్ణారెడ్డి,నారాయణస్వామి,సందీప్ రెడ్డి,సంజప్ప, s చిరంజీవి,k. వెంకటేష్, k. ఆనంద్, k.శ్రీరాములు,రామంజి బెల్డారి,k చిరంజీవి ,s. శివ,s వేణు,D. వెంకటేష్ ,వారధి,సంజీవరాయుడు, మారుతి,s.నారాయణస్వామి
శేశంపల్లి సాయి,అంజి,అలుకుంట్ల కేశవ,D.శంకర,D.హరి,p. రెడ్డప్ప,p. సూరి,హరీష్,జయచంద్ర,p నాగేంద్ర..
నారాయణమ్మ, m.వెంకటలక్ష్మి,రత్నమ్మ, పాపమ్మ , మల్లి సావిత్రి,పార్వతి,చిబ్బకృష్ణమ్మ,రాములమ్మ,రేవతి,తిరుపతమ్మ,T.లక్ష్మీదేవి,T.సరస్వతి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బోయ శాంతమ్మ గారు మాట్లాడుతూ…రాష్ట్రంలో జగనన్న చేసిన అభివృద్ది సంక్షేమాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్ళి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
అనేక పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు చేరువ చేసిన జగనన్న నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
ప్రతి గడపకు జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతిపక్ష పచ్చపార్టీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.
ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు అందుబాటులో లేని నాయకులు ఎన్నికల ఉన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ,ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, ప్రజలు వారి మాటలు నమ్మొద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
Discussion about this post