చౌళూరు మధుమతి రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేడు (17/03/2024) హిందూపురం మండలం పూలకుంట పంచాయితీ కి చెందినటువంటి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బి రెడ్డి గారి అధ్వర్యం లో మర్యాద పూర్వంగా చౌళూరు మధుమతి రెడ్డి గారిని కలవడం జరిగింది. నిన్న జరిగిన అభ్యర్థుల ప్రకటనలో భాగంగా హిందూపూర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి బోయ శాంతమ్మ గారిని ఎమ్మెల్యే అభ్యర్తి టి ఎన్ దీపిక గారిని గెలుపించుకోవడనికి క్రుషి చేస్తాము అని తెలియ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బి.హనుమంతరాయప్ప, ఎం.మధుసూధన్ రెడ్డి, బి.ఆది నారాయణరెడ్డి,జె.గంగయ్య,ఎం రీయాజ్,సచివాలయం కన్వీనర్ శేఖర్,షాయాజ్, వై సి పి నాయకులు,పూలకుంట యువకులు,తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.
Discussion about this post