1.”కుషావతి”లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
ఇసుక ట్రాక్టర్ ను అడ్డుకున్న మహిళ రైతు..
ట్రాక్టర్ వదిలేసి పారిపోయిన ఇసుకాసురులు
సీజ్ చేసిన పోలీసు లు
అప్పన్నపల్లి సమీపంలో
2.యువకుడు ఆత్మహత్య
కోడూరు పంచాయతీ కందూరు పర్తిలో ఘటన…
ఆత్మహత్యకు గల కారణాలు విచారిస్తున్న పోలీసులు
3.లోకేష్ కు ఘన స్వాగతం
పుట్టపర్తి విమానాశ్రయం నుండి శంఖారావంకు విచ్చేసిన నారా లోకేష్
కోడూరు తోపు వద్ద టీడీపి శ్రేణుల ఘన స్వాగతం
4.సబ్ స్టేషన్ ప్రహారికి నిప్పు
అప్రమత్తం అయిన రెవెన్యూ అధికారులు
5.భక్తి శ్రద్దలతో శివజయంతి
చిలమత్తూరు మండల కేంద్రంలోని
ఓం శాంతి వద్ద శివ జయంతి ఉత్సవాలు…
6.*గ్రేడ్ V పంచాయతీ కార్యదర్శిలకు డీడీఓ ఫవర్స్
ఎండీఓ ని సన్మానించిన ఉద్యోగులు
7.అతిది పక్షులకు కరువు స్వాగతం
అడుగంటిన వెంకటాపురం వీరాపురం చెరువులు
కనీసవసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
కనుమరుగవుతున్న పర్యాటక కేంద్రం అనువాళ్లు..
గతేడాది ప్రకృతి ప్రకోపం,ఈ ఏడాది కరువును బలవుతున్న సైభిరియన్ పక్షులు
Discussion about this post