సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ లో రొద్దం మండలం కందుకూర్లపల్లి గ్రామానికి చెందిన కురుబ కులస్తులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో గ్రామంలో అందరిని సమన్వయం చేసుకొని పెనుకొండ లో అత్యధిక మెజారిటీ తో తెలుగుదేశం పార్టీ జెండాఎగురవేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేద్దామని సమావేశం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు…..

Discussion about this post