ఈనెల 28వ తేదీన చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాప్తాడులో జరగనున్న ప్రజాగళం సభను విజయవంతం చేసేందుకు గాను ఈ రోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో.. రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చించి, అనంతరం రాప్తాడులో ప్రజాగళం సభా ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. భారీ ఎత్తున ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్న తెలుగుదేశం నాయకులు.

Discussion about this post