వైసీపీ పార్టీని తరిమికొడదాం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గంగంపల్లిపంచాయతీ , వానవోలు పంచాయతీ , వానవోలు తండా, గౌనివారిపల్లి పంచాయతీ కొండాపురంపంచాయతీ , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పంచాయతీల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు.. ఈ సందర్భంగా సవితమ్మగారు మాట్లాడుతూ అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పనిచేసి ఎమ్మెల్యే గా నన్ను, ఎంపీ గా BK పార్థసారథి గారిని అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుగారికి గిఫ్ట్ ఇద్దామని తెలియ చేసిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు …….
Discussion about this post