నేడు రాప్తాడు నియోజకవర్గం లో జరిగినటువంటి ప్రజా గళం సభలో జిల్లాకు చెందినటువంటి టిడిపి శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం మెగా dsc మీద పెట్టి రాష్ట్రంలోని నా పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలిపారు
Discussion about this post