ధర్మవరం నియోజకవర్గంలో ఈరోజు జనసేన బిజెపి తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ గారు తన వ్యక్తిగత కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో ధర్మవరంలో బిజెపిని గెలిపించాలని నాయకులకు తెలిపారు…పట్టణంలో ఉన్న 40 వార్డులలో ప్రతీ ఒక్కరికి కమలం గుర్తుకు ఓటేసేలా ప్రచారం చేయాలని కోరారు…
Discussion about this post