ఎన్నికల ప్రచారంలో భాగంగా కనగానపల్లి మండలం చంద్ర చర్ల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ గారు ఆధ్వర్యంలో పలువురు నాయకులు టిడిపిని వీడి వైసీపీలో చేరారు. చేరినవారు మాజీ సర్పంచ్ రాయపాటి సాయిరాం, రాయపాటి శ్రీరాములు, రాయపాటి రాజగోపాల్, రాయపాటి మహేష్, బండి కృష్ణయ్య తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Discussion about this post