రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు గురువారం కనగానపల్లి మండలంలో భారీ జన సందోహం మధ్య విస్త్రత ప్రచారం చేపట్టారు. కే.ఎన్ పాల్యం, శివపురం కొట్టాల, శివపురం, మద్దెలచెరువు గ్రామాల్లో పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో గంగుల భానుమతి గారు, గంగుల సుధీర్ రెడ్డి గారు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులుపాల్గొన్నారు..
Discussion about this post